కరీంనగర్ లో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో వ్యాఖ్యాతగా శ్రీ మాడిశెట్టి గోపాల్


తేదీ 26.1.2020 రోజున కరీంనగర్ లో జరిగిన భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో వ్యాఖ్యాతగా శ్రీ మాడిశెట్టి గోపాల్ వ్యవహరించారు. వీరు తెలంగాణ రాష్ట్ర అవోపాలో ప్రభుత్వ మరియు అవోపాల సంధాన కమిటీ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీ మాడిశెట్టి గోపాల్ గారు ఇదివరలో ప్రముఖ వ్యాఖ్యాతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే  సన్మానింపబడినారు. వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా, అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపుచున్నవి.


కామెంట్‌లు