గాంధీజీకి అవోపా జమ్మికుంట వారి నివాళులు


అవోపా జమ్మికుంట వారి ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించడం జరిగింది. అధ్యక్షులు సుధాకర్ గారు మాట్లాడుచూ శాంతి అహింస ల ద్వారా ప్రజలకు మార్గదర్శకం చేసి ఉత్తేజితులను చేసి అందర్ని ఏకం చేసి క్విట్ ఇండియా ఉద్యమంతో బ్రిటిష్ వారిని వెల్లగొట్టి స్వాతంత్ర్యం సాధించారని, వారు పాటించిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణ విధానాలు నేటికి అనుసరనీయాలైనావని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఐతా సుధాకర్ తో పాటు, కోశాధికారి కె.ఆర్.వి. నర్సయ్య, డా.రాజేశ్వరయ్య, రావికంటి సురేందర్, రాజేంద్రకుమార్, బాదం రమేశ్, నగేష్, మధు మొదలగు అవోపా సభ్యులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు