మంచిర్యాల జిల్లా మరియు పట్టణ అవోపా వారి జెండావందన కార్యక్రమము


తేదీ 26.1.2020 రోజున 71వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మరియు పట్టణ ఆవోపా వారు జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పట్టణ అవోప అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ జెండా ఆవిష్కరణ గావించారు, జిల్లా అధ్యక్షుడు గాంధి మహాత్మునికి పూలమాలాంకరణ చేసారు. యీ కార్యక్రమములో పెద్ద సంఖ్యలో ఆవోపా నాయకులు సబ్యులు పాల్గొన్నారు.


కామెంట్‌లు