అవోపా మహాదేవపూర్ ఆధ్వర్యంలో బీదలకు శాలువాల పంపిణీ


తేదీ 19.1.2020 రోజున భూపాలపల్లి జయశంకర్ జిల్లా లోని అవోపా మహాదేవపూర్ ఆధ్వర్యంలో సురారం గ్రామంలో 15 మంది వృధ్ధులకు శాలువాలు పంపిణీ  చేయు కార్యక్రమము చేపట్టారు. ఈ కార్యక్రంలో అవోపా మహాదేవపూర్ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. చలి తీవ్రత తట్టుకునేందుకు వెఛ్చగా నుండుటకు ఔదార్యంతో శాలువాలను పంపిణీ చేయుట పలువురి మన్ననలందుకున్నది. ఈ కార్యక్రమంలో ఆవోపా అధ్యక్షులు రాజేశ్వరావు, కార్యదర్షి దారం  రాజబాబు గారు కోశాధికారి మేడి ప్రకాష్ గారు మరియు కార్యవర్గసభ్యులు   అధిక  సంఖ్యలో పాల్గొన్నారు


 


కామెంట్‌లు