పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘానికి జాయింట్ సెక్రటరీగా మార విజయలక్ష్మి ఎన్నిక


తెలంగాణ రాష్ట్ర పంచాయతిరాజ్ కార్యదర్శుల సంఘానికి ఇటీవలే జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా జగిత్యాల జిల్లా లోని హుస్నాబాద్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేయుచున్న శ్రీమతి మార విజయలక్ష్మి ఎన్నికైనారు. ప్రతిష్టాత్మక ఎన్నికల్లో గెలిచిన శ్రీమతి మార విజయలక్షి గారిని తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు గంజి స్వరాజ్య బాబు వారి కమిటీ మరియు ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం మరియు ముఖ్య సలహాదారు పోకల చందర్, అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి గారలు అభినందిస్తున్నారు. 


కామెంట్‌లు