తేదీ 24.1.2020 రాత్రి 12.30 లకు తెలంగాణ రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు సామా నారాయణ గారి భార్య శ్రీమతి వనజ గారు యశోద హాస్పిటల్ లో పరమపదించడం వారి కుటుంబానికి తీరని లోటు. శ్రీమతి సామ వనజ గారి ఆత్మ శివైక్యం నొందాలని ఆమె ఎడబాటును సహించే ధైర్యం వారి కుటుంబ సభ్యులకివ్వాలని తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభిలషిస్తున్నారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి