కూర వారి ఆత్మీయ సందర్శనమ్


అవోపా న్యూస్ బులెటిన్ ముఖ్య సంపాదకులు శ్రీ కూర చిదంబరం గారు 81 సంవత్సరాల ప్రముఖ తెలుగు నవలా రచయిత్రి, బెజవాడ గోపాల్ రెడ్డి గారి ప్రశంసలు పొందిన మరియు అశ్విని కుమార్ గారి తెలుగు మాసపత్రిక మిసిమి ప్రాజెక్ట్ పై పనిచేయుచున్న శ్రీమతి చింత వేదవతి కృష్ణారావు గారిని మర్యాదపూర్వకంగా వారి సతీమణి గారితో కలసి తమ రచనల గురించి, వాటి ప్రచురణల గురించి మరియు ముఖ్యంగా నిజం దిన పత్రికలో దారావాహికంగా వెలువడుచున్న కథల సంపుటి గురించి తెలుపుతూ వారి ఆశీర్వాదాలు పొందినందులకు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నది.


కామెంట్‌లు