కార్తీక మాస వన భోజన ఆహ్వానం


అవోపా మహబూబ్నగర్  అధ్యక్షుడు బి. టి.ప్రకాశ్ ఆధ్వర్యంలో కొత్తకోట దగ్గర లోని పామాపురం భ్రమరాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద కార్తీక మాసం సందర్బంగా ఉసిరి చెట్టుకు పూజచేసి, దేవుణ్ణి దర్శించుకుని, వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్బంగా డాన్సులు, మిమిక్రి, పాటల పోటీలు, ఆటలు, పెద్దలకు, పిల్లలకు, మహిళలకు డాన్సులు, ఆటలు ఆడారు, పాటలు పాడారు, విజేతలకు బహుమతులు అందజేసారు. కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని విజయవంతం అయిన సందర్బంగా టౌన్ అవోపా అధ్యక్షుడు బి.టి.ప్రకాష్ బాబు అందరికి కృతజ్ఞతలు తెలిపాడు...


 


కామెంట్‌లు