అవోపా హైదరాబాద్ గౌరవ సలహాదారు, ఉపాధ్యక్షుడు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ చైర్మన్ (శిక్షణ), లయన్స్ ఇంటర్నేషనల్ 320 సి లైఫ్ సభ్యుడు, ఇండియన్ సొసైటీ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ & FATAPPCI శ్రీ గంప నాగేశ్వర రావు గారు ఈ రోజు పెళ్లిరోజు వేడుకలు జరుపుకుంటున్నందున వారికి వారి సతిమణికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము శుభాకాంక్షలు తెలియజేయుచున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి