పదోన్నతి అభినందనలు


తెలంగాణ రాష్ట్ర అవోపా ఐ.టి అండ్ టెక్నికల్ కమిటీ చైర్మన్,  హైదరాబాద్ అవోపా మాజీ అధ్యక్షుడు, ఐవీఎఫ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ పి.ఎస్.ఆర్ మూర్తి గారు ఇంజనీర్-ఇన్-చీఫ్ గా , పబ్లిక్ హెల్త్ విభాగం లొ పదోన్నతి పొందిన శ్రీ కన్న సురేష్ కుమార్ గారిని 30అక్టోబర్ 2019 రోజున మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించి, తెలంగాణ అవోపా మరియు, ఐ.వి.ఎఫ్ కార్యక్రమాల గురించి వివవరించి ఐవిఎఫ్ ఇన్-హౌస్ మాగ్జైన్ “గ్లోబల్ వైష్” అక్టోబర్ 19 సంచికను అందజేశారు. సురేష్ కుమార్ నవంబర్ 2 న GHMC లో OSD గా బాధ్యతలు స్వీకరించినందున అతని భవిష్యత్ పదవీ కాలం ఏ ఒడుదొడుకులు లేకుండా సుజావుగా సాగాలని అతని చేపట్టు అన్ని కార్యక్రమాలు విజయవంతమవ్వాలని పి.ఎస్.ఆర్ మూర్తి గారు, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్  సంపాదక వర్గము కోరుకుంటూ పదోన్నతి పొంది నందుకు వారికి అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు