అనాధ ఆశ్రమ పిల్లలకు ఆర్ధిక సహాయము


అనాధ ఆశ్రమ పిల్లలకు ఆదుకుని వారికి దుస్తులు, నోటు బుక్కులు మరియు మంచి భోజన వసతి కల్పించి వారి జన్మదిన సందర్భంగా మేంఉన్నామని భరోసా కల్పించి కేక్ కట్ చేపిస్తున్న అవోపా బ్యాంక్మెన్ చాపుటర్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు.


కామెంట్‌లు