అభినందనలు


తేదీ 11.10.2019 రోజున  తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు ప్రభుత్వ లయజిన్ కమిటీ చైర్మన్ మాడిశెట్టి గోపాల్ గారు ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కరీంనగర్ వారు పద్మ నాయకా  కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ముఖ్య అతిథిగా విచ్ఛేసిన ప్రముఖ సినీ గేయ రచయిత, పేరడీ కవి, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని కలిసి వారి మన్ననలను పొందిన సందర్భంలో వారిని తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయుచున్నవి. 


కామెంట్‌లు