కరీంనగర్ టౌన్ అవోపా గాంధీ జయంతి వేడుకలు


అవోపా టౌన్ కరీంనగర్ వారు తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీజీ సేవలను కొనియాడారు. 


కామెంట్‌లు