ఆర్థిక సహాయము

 అవోపా నాగర్ కర్నూల్ వారి ఆద్వర్యంలో టౌన్ నాగర్ కర్నూల్ అవోపా అధ్యక్షుడు ఫణికుమార్ అధ్యక్షతన జరిగిన ఒక కార్యక్రమంలో బి.టెక్ 2వ సంవత్సరము చదువుచున్న కుమారి హకీమ్ తేజస్విని అను కడు బీద అమ్మాయికి తన చదువును కొనసాగించుటకు రు.4000లు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగినదని  ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగర్ కర్నూల్ జిల్లా అవోపా అధ్యక్షుడు పోలా శ్రీధర్, టౌన్ అవోపా ప్రధాన కార్యదర్శి మాచిపెద్ది సాయి శంకర్ తదితరులు హాజరైనారని ఫణికుమార్ గారు తెలియజేసారు.


కామెంట్‌లు