అఖిల భారత అవోపాల ఫెడరేషన్ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ గారు ఐఫా సభ్యుడైన రాంబాబు తో కలిసి తెలంగాణ మరియు పూణే జి.ఎస్.టి చీఫ్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినారు.
జి.ఎస్.టి చీఫ్ కమీషనర్ కి శుభాకాంక్షలు తెలిపిన 'ఐఫా' అధ్యక్షుడు
అఖిల భారత అవోపాల ఫెడరేషన్ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ గారు ఐఫా సభ్యుడైన రాంబాబు తో కలిసి తెలంగాణ మరియు పూణే జి.ఎస్.టి చీఫ్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపినారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి