అవోపా పాలకుర్తి గాంధీ జయంతి వేడుకలు


అవోపా పాలకుర్తి వారు మండల ఆర్యవైశ్య సంఘం సంయుక్తంగా తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీజీ సేవలను కొనియాడారు. తదుపరి బతుకమ్మ పోటీలను నిర్వహించి ఉత్తమ బతుకమ్మలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చారగొండ్ల ప్రసాద్ పట్టణ అధ్యక్షులు, బొనాగిరీ రంగయ్య, నగమల్ల సోమన్న నంగునూరి రవి, బజ్జురి వేణుగోపాల్, గజ్జి సంతోష్, గజ్జి శంకరయ్య, అల్లాడి వెంకన్న, ఇమ్మడి దామోదరు, రాపాక అనిల్, రాపాక రఘు, మాడంశెట్టి భాస్కర్, తమ్మి రాంబాబు, దొడ్డ వెంకన్న, చరగొండ సదానందం, చరగొండ్ల శివ  కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు . 


కామెంట్‌లు