అఖిల భారత అవోపాల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ బెల్ది శ్రీధర్ ఆర్థిక కార్యదర్శి శ్రీ మేడా నర్సింహులు గారలు వాసవీ హాస్పిటల్ లోని గెల్లి నారాయణ శెట్టి సమావేశ మందిరంలో సమావేశమై వినాయక చవితి పండుగ సందర్భముగా వినాయక చవితి పూజా విధాన పుస్తకములను ఉచితం గా పంచారు. ఈ కార్యక్రమంలో ఐ.వి.ఎఫ్ అఖిల భారత కార్య నిర్వాహక అధ్యక్షుడు శ్రీ గంజి రాజమౌళి గారు, గెల్లి రమేశ్ గారు, గెల్లి ప్రభాకర్ గారు, సత్తయ్య గారు, బొగ్గారపు దయానంద్ గారు తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి