మునిగెటికి జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర సాంకేతిక సలహాదారు శ్రీ మునిగేటి సత్యనారాయణ గారిని వారి పుట్టిన రోజు సందర్భంగా అభినందిస్తున్న వారి మిత్రులు. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గము కూడా అభినందనలు తెలుపు చున్నవి. 


కామెంట్‌లు