మట్టి వినాయకుల తయారీ పోటీ


తేదీ 1.9.2019 వినాయక చవితి పర్వదినాన అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ వారు ఆకృతి ఫౌండేషన్ వారితో కలిసి  సంయుక్తంగా రోడ్ నెం.3 నిజాంపేట్ లో నిర్వహించిన మట్టి గణపతుల తయారు చేయు పోటీలో నెగ్గిన 50 మంది చిన్నారులకు అందమైన మగ్గులు మరియొక 50 మంది పిల్లలకు పుస్తకాలు, పెన్నులు మొదలగు కిట్లు మరియు ఆకృతి ఫౌండేషన్ వారు మొత్తము 100 మందికి నోటు పుస్తకములు, కరూర్ వైశ్యా బ్యాంక్ వారు అత్యుత్తమ టాలెంట్ చూపిన ముగ్గురికి బహుమతులు పంచారు. ఈ కార్యక్రమంలో అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ అధ్యక్షుడు పి.వి.రమణయ్య, రాగా శైలజ, రామానందం, మోహందాస్, కె.సి.పి గుప్తా, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు