జన్మదిన శుభాకాంక్షలు


పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్న కాపర్తి బాపిరాజ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా సలహాదారు తోట లక్షణరావు, కార్యదర్శి పాత వెంకట నర్సయ్య, మాడిశెట్టి గోపాల్ తదితరులు మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియబరచుచూ వీరు ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ద్విశతక  వివాహాలు జరిపించాలని అభిలషిస్తున్నవి. 


కామెంట్‌లు