విశిష్ట సేవలకు అవార్డు


అత్యుత్తమ సేవలందించినందులకు గుర్తింపుగా మాకం భద్రినాథ్ గారికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉప సభాధిపతి పద్మారావు గౌడ్ చేతుల మీదుగా మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్.పి మరియు ఇతర అధికారుల  సమక్షంలో గచ్చిబౌలి లోని పరేడ్ గ్రౌండ్స్ లో అవార్డు ప్రదానం చేయడం జరిగినది. అవార్డు గ్రహీత అవోపా హైదరాబాద్ ఆర్థిక కార్యదర్శి శ్రీ మాకం భద్రినాథ్ గారిని తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గం అభినందనలు తెలుపుచున్నవి.


కామెంట్‌లు