వాసవీ మాత ఆరాధనోత్సవాలు

తేదీ 9-8-2019 రోజున శ్రావణమాసం రెండవ శుక్రవారము సందర్భంగా శ్రీ వాసవీ మాత దేవాలయం ములుగు రోడ్ హన్మకొండ నందు, ఉ 7 గం అమ్మ వారికి 108 కళశాల కుంకుమతో అభిషేకం, ఉ. 10 గం సాముాహిక కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణం, 11:30 అన్నప్రసాద వితరణ జరుగును. దాతలు శ్రీమతి & శ్రీ వెలగందుల అరుణ భీష్మనాదం, రేణుక భాస్కర్ లింగము దంపతులు. కావున భక్తులందరు సకాలంలో విచ్చేసి అమ్మ వారి కృపకు పాత్రులు కాగలరని చైర్మన్ తాటికొండ సత్యనారాయణ  ప్రధాన కార్యదర్శి అంచూరి శ్రీనివాస్ 9246894318 కోశాధికారి అనుములపల్లి కృష్ణమూర్తి గారలు కోరుచున్నారు. వివరాలకు అంచూరి శ్రీనివాస్ 9246894318 గారిని సంప్రతించగలరు. కావున శ్రావణమాసంలోవాసవీ మాతను ఆరాధించి ఆమె దయకు పాత్రులు కాగలరని తెలంగాణ రాష్ట్ర అవోపా కోరుచున్నది. 


కామెంట్‌లు