స్నేహితుల రోజు సంబరాలు


 తేదీ 4.8.2019 రోజున ఏటూరునాగారం మిత్రబృందం వారు తెలంగాణ అవోపా ఉపాధ్యక్షుడు మడుగురి నాగేశ్వరరావు మరియు సాదుల ప్రసాద్ గారల సారధ్యంలో స్నేహితుల రోజు కార్యక్రమాలు  జెడ్.పి.పి అధ్యక్షుడు శ్రీ కుసుమ జగదీశ్వర్ మరియు వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ శ్రీ వినయ్ భాస్కర్ తదితరులతో హోటల్ స్వాగత్ గ్రాండ్ హన్మకొండ లో జరుపుకున్నారు. ఆహూతులు స్నేహిత ధర్మాన్ని గురించి దానిని నిలబెట్టుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారని తెలియజేసారు.


కామెంట్‌లు