ఐఫా వారి విహార యాత్ర


అల్ ఇండియా అవోపాల ఫెడరేషన్ వారు అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ గారి నాయకత్వంలో నిర్వహించిన విహార యాత్రలో అష్టవినాయక దేవాలయాలను దర్శించుకుని కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవిని భీమాశంకర్ మహాదేవుణ్ణి దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఒక సురక్షిత ప్రదేశంలో సీడ్ బాల్స్ ని మొక్కలు నాటుకొనుటకు వెదజల్లి సురక్షితముగా విచ్ఛేసినందులకు వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బుల్లెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలియజేయి చున్నవి.


కామెంట్‌లు