బీద విద్యార్థినికి ఆర్థిక సహాయము


తేదీ 15.8.2019 రోజున తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యాలయంలో అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ అధ్యక్షుడు పి.వి.రమణయ్య గారు  చింతల్  నివాసి  బి.టెక్ 2వ సంవత్సరము చదువుచున్న బీద విద్యార్థిని లయశ్రీ కి తన చదువు కొనసాగించుటకు రు.20000ల ఆర్థిక సహాయము  చేసినారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజాం వెంకటేశం, ఆర్థిక కార్యదర్శి చింతా బాలయ్య, మోహందాస్, మురళికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీరికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా బులెటిన్ సంపాదక వర్గము అభినందనలు తెలుపు చున్నవి.


కామెంట్‌లు