జన్మదిన శుభాకాంక్షలు


ఈ రోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర అవోపా సాంకేతిక సలహాదారు మరియు అవోపా హనుమకొండ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ మునిగేటి సత్యనారాయణ గారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఎడిటర్ నూకా యాదగిరి మరియు సంపాదక వర్గము అభినందనలు తెలుపుచూ, వీరు ఇలాంటి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అభిలషుస్తున్నారు.


కామెంట్‌లు