ప్రతిభా పురస్కారాలకు అప్లికేషన్స్

గౌరవనీయ ఆర్య వైశ్య సోదరి సోదరులకు రాజన్న సిరిసిల్ల జిల్లా అవోపా వారు తెలియజేయునదేమనగా.. దసరా సెలవులలో ఆవోపా రాజన్నసిరిసిల్ల జిల్లా ఆద్వర్యo లో ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించబడును. ఇట్టి ప్రతిభాపురస్కారాల కార్యక్రమంలో పాల్గొనుటకు ఎస్.ఎస్.సి నుండి వైద్య విద్య వరకు ఏ పోటీ పరీక్షలలో నైనా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్య వైశ్య విద్యార్థినీ , విద్యార్థులు అర్హులు. పురస్కారాలు పొందగోరు వారు తమ అప్లికేషన్స్ తో ఫోటో, మార్కుల మెమో, కుటుంబ వివరములు, పోస్టల్ అడ్డ్రస్ మరియు ఫోన్ నెంబరు జత చేసి వాణి జనరల్ స్టోర్ మరియు వంశి కృష్ణ జనరల్ స్టోర్ గాంధీ చౌక్ సిరిసిల్ల వారికి సెప్టెంబర్ 10 లోగా చేరునట్లు పంపగలరు. వాట్సాప్ లో పంపిన అప్లికేషన్స్ పరిగణించబడవు. 
 ఇట్లు - అవోపా రాజన్న సిరిసిల్ల జిల్లాఅధ్యక్షుడు అల్లంకి శ్రీనివాస్, కార్యదర్శి బచ్చు అశోక్, కోశాధికారి దొంతుల రమేశ్ 


కామెంట్‌లు