స్నేహితుల రోజు వేడుకలు

స్నేహితుల దినోత్సవం సందర్భంగా అవోపా పాలకుర్తి వారు కేక్ కోసి, స్నేహితులకు ఫ్రెండ్షిప్ బాండ్స్ కట్టి హడావిడి చేశారు. ఈ కార్యక్రమం అవోపా పాలకుర్తి అధ్యక్షుడు బోనగిరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించగా సంయుక్త కార్యదర్శి తమ్మి రాంబాబు, కోశాధికారి పగడాల శ్రీధర్, బొగ్గారపు నాగరాజు, కృపాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు