తేది 7.7.2019 రోజున “పునర్వివాహ పరిచయ వేదిక' ను ముషీరాబాద్ వైశ్య హాస్టల్లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 240 మంది రెండవ పెళ్ళికి సంసిద్ధులైన యువతీయువకులు హాజరైనారు. కొందరు పరస్పర ఇష్టాలతో సంప్రదింపులు జరుపుకొంటున్నారు. చాలా జంటలు ఒక్కటవ్వాలని ఆశిద్దాం.
- నిజాం వెంకటేశం, ప్ర.కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర అవోపా/ప్రాజెక్టు చైర్మన్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి