కరీంనగర్ శ్రీ వాసవి వృద్ధాశ్రమం ఎన్నికలు

జూలై 28 ఆదివారం రోజున కరీంనగర్ లోని  కొండ సత్యలక్ష్మీ గార్డెన్లో అధ్యక్షులు పాత వెంకటనర్సయ్య, కటుకం భూమయ్య, బుస్సా శ్రీనివాస్, పెద్ది లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో శ్రీ వాసవి వృద్ధాశ్రమం చారిటబుల్ ట్రస్ట్ పరిపలనా కమిటీకి జరిగిన ఎన్నికల్లో ఆధ్యక్షుడిగా శ్రీ కొంతం కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా సామ నారాయణ, కోశాధికారిగా పాత కాశీనాథం, శాశ్వత సలహాదారులుగా గంజి స్వరాజ్యబాబు, కొండ రాజయ్య, పెది లక్ష్మీనారాయణలు ఎన్నికయ్యారు. వ్యవస్థాపక చైర్మన్ తొట లక్ష్మణ్ రావు, వైస్ చైర్మన్ ఎన్నికయ్యారు.  నగునూరి అశోక్, కొమురవెళ్లి విజయ్ కుమార్,పాత శేఖర్, కాపర్తి బాపురాజ, చిదంబరం, , జిడిగే కిషన్, జంద్యం మధూకర్, తొడుపునూరి దశరథం తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి తెలంగాణ అవోపా అభినందనలు తెలుపుచున్నదికామెంట్‌లు